A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి కరోనా రిపోర్టు
Share |
August 5 2020, 2:18 am

ఆంద్రప్రదేశ్ లో కరోనా వైరస్ టెస్టులు భారీగా సాగుతున్నాయి. అలాగే భారీగా కరోనా పాజిటివ్ కేసులు కూడా వస్తున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 70068 కరోనా పరీక్షలు చేయగా, 10067కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి. మొత్తం పరీక్షల సంఖ్య 19 లక్షలకు దగ్గరవుతున్నాయి. కాగా గత ఒక్క రోజులో ఆరువేల మందికి పైగా కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. మరో 66 వేల మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.మొత్తం కేసుల సంఖ్య 130557 కి చేరుకున్నాయి. తూర్పు గోదావరి,విశాఖ జిల్లాలలో అదికంగా కేసులు వచ్చాయి.రాష్ట్రం అంతటా కలిపి 69 మంది మరణించారు. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున మరణించారు.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info