A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ తిరస్కారం
Share |
August 5 2020, 1:31 am

మాజీ మంత్రి , టిడిపి నేత కొల్లు రవీంద్రకు బెయిల్ రాలేదు. ఆయన మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే.బెయిల్ కోసం జిల్లా కోర్టులో ఆయన అప్పీల్ చేసుకోగా, కోర్టు నిరాకరించింది.
కొల్లు బయటికి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీనితో ఆయన కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు. ప్రస్తుతం కొల్లు రవీంద్ర రాజమండ్రి జైలులో ఉన్నారు.

tags : kollu ravindra

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info