A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాయలసీమ ఎత్తి పోత స్కీమ్ కు అడ్డంకి
Share |
August 5 2020, 2:20 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోత పధకానికి ఇబ్బంది ఎదురైనట్లుగా ఉంది.కృష్ణనదీ యాజమాన్యబోర్డు ఈ పదకంపై ముందుకు వెళ్లవద్దని ఎపి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ ప్రాజెక్టుకు సంబందించి అపెక్స్ మండలి ఆమోదం తెలపలేదని పేర్కొంది. అంతేకాక ఈ ప్రాజెక్టు డిపిఆర్ ను తమకు అందించలేదని తెలిపింది. ఇప్పటికే తెలంగాణ ప్రబుత్వం ఈ స్కీముపై అభ్యంతరం చెబుతూ కృష్ణాబోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.3800 కోట్ల వ్యయ అంచనాలతో ఎపి ప్రభుత్వం ఈ లిప్ట్ ను చేపట్టింది.

tags : srisailam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info