A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఇంగ్లీష్ లో మాతృభాష ట్వీట్
Share |
August 5 2020, 1:33 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏ అవకాశం వచ్చినా కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారు.తాజాగా కొత్త జాతీయ విద్యా విదానాన్ని ఆయన స్వాగతించారు.ఆయన ట్వీట్ చేశారు.చంద్రబాబు ఈ విషయం ఆంగ్ల భాషలో ట్వీట్ చేశారు. బహుశా ప్రధాని గారి దృష్టికి వెళ్లడానికేమో!

I welcome the approval of National Education Policy 2020 by the Union Cabinet chaired by
@narendramodi
Ji. I am sure that this reform will boost the education sector and pave way for our youth to compete with the best from across the world


The policy emphasizes mother tongue/local language/regional language as the medium of instruction until Grade 5 which is certainly a welcome move. This is crucial for children to develop critical thinking & literacy skills leading to better academic performance.

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందిస్తే బాగుండేది కదా!

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info