A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురాజును ఆ ప్రశ్న వేయకూడదంట
Share |
August 5 2020, 2:21 am

నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు ఒక కండిషన్ పెడుతున్నారు. ఆయన పిల్లలు ఏ మీడియంలో చదివారో అడగవద్దని ఆయన అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆయన విమర్శలు చేస్తూ మీడియం విషయంలో విధానం మార్చుకోవాలని అన్నారు. ఈ విషయం చెప్పినవారిని మీ పిల్లలు ఏ మీడియంలో చదివారో చెప్పాలని అడగడం సరికాదని ఆయన అన్నారు.మాతృభాషలోనేప ప్రాధమిక విద్యాబోధన జరగాలని ఆయన అన్నారు.ఎల్లాప్రగడ, సివి రామన్ వంటివారు మాతృభాషలోనే చదువుకున్నారని ఆయన అన్నారు.ప్రపంచానది ఒక దారి, తనది ఒక దారి గా జగన్ వ్యవహరించరాదని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మాతృభషా విదానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

tags : raghuraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info