A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ కరోనా రిపోర్టు
Share |
August 5 2020, 1:32 am

తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల అయింది. తాజాగా 1811 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసులు 60717కు చేరగా, ,ప్రస్తుతం 15640 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.అంటే వీరు మాత్రమే ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.మిగిలినవారు కోలుకున్నారు. కాగాకొత్తగా పదమూడు మరణాలు సంబవించాఆయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 505 మంది మరణించినట్లు అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ లో 521 కేసులు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి.ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఎక్కువ కేసులు వచ్చాయి.

tags : telananga, carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info