A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికా ఉపాధ్యక్ష పోటీ రేసులో కమలా?
Share |
August 13 2020, 11:53 am

అమెరికా ఉపాద్యక్ష పదవి రేసులో భారత సంతతి మూలాలు ఉన్న మహిళా నేత కమల హరీస్ ఎంపిక కావచ్చని వార్తలు వస్తున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ తరపున జో బిడెన్ అద్యక్ష పదవికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన కమలా హరీస్ అభ్యర్దిత్వానికి మొగ్గు చూపుతున్నారని, ఆయన తయారు చేసుకున్న నోట్ లో కూడా ఈమె పేరే ఉందని వార్తలు వచ్చాయి.. రిపబ్లికన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ముఖాముఖి తలపడుతున్న బిడెన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా మహిళను ఎంచుకుంటానని ఇప్పటికే ప్రకటించారు.

tags : kamala

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info