A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ మంత్రి కొప్పన కన్నుమూత
Share |
August 5 2020, 1:34 am

మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు కన్నుమూశారు. ఆయన వయసు డెబ్బై ఐదేళ్లు. గతంలో ఆయన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు.గత కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్న మోహన్ రావు కాకినాడలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.1978,89లలో కాంగ్రెస్ ఐపక్షాన గెలుపొందిన మోహన్ రావు తాజా పరిణామాలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరి సేవలు అందించారు. మోహన్ రావు మరణానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సంతాపం తెలిపారు.

tags : ap, koppana,died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info