A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రామ్ గోపాల్ వర్మకు అదిక జరిమానా
Share |
August 5 2020, 2:22 am

ప్రముఖ సిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదికారులు మళ్లీ జరిమానా విదించారు. ఈసారి ఎనభై ఎనిమిదివేల రూపాయల జరిమానా విదించారు. జూబ్లిహిల్స్ లో అనుమతి లేకుండా పోస్టర్లు అంటించినందుకుగాను ఆయన కు ఈ జరిమానా విదించారు. పవర్ స్టార్ పేరుతో ఆయన తీసిన సినమా పోస్టర్ ను బహిరంగ ప్రదేశంలో అంటించారు. దీనిపై జిహెచ్ ఎమ్.సి అదికారులు తమకు వచ్చిన పిర్యాదుల మేరకు స్పందించి నాలుగువేల రూపాయల జరిమానా విదించారు. కాని ఆ తర్వాత 30 పోస్టర్లు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆయనకు 88వేల జరిమానా విదించారని సమాచారం.

tags : ramgopalvarma

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info