A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజస్తాన్ గవర్నర్ పంతం నెగ్గించుకున్నారా
Share |
August 5 2020, 1:37 am

మొత్తం మీద రాజస్తాన్ గవర్నర్ తన పంతం నెగ్గించుకున్నారా? ఆయన వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టకుండా అడ్డుపడిన సంగతి తెలిసిందే.చివరికి ఆగస్టు పద్నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన ప్రతిపాదనకు ఆయన అంగీకరించారు. గవర్నర్‌ ప్రతీసారి ప్రస్తావిస్తున్న 21 రోజుల నోటీసు పీరియడ్‌ నిబంధన అమలయ్యేలా ఆగస్ట్‌ 14వ తేదీని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి సీఎం గహ్లోత్‌ ఎంచుకున్నారు. గవర్నర్‌కు తొలి ప్రతిపాదన పంపిన జులై 23 నుంచి పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనను పంపించారు. స్వల్ప వ్యవధి నోటీసుతో సమావేశాలను ప్రారంభించేందుకు కారణం చూపకపోతే 21 రోజుల నోటీసు వ్యవధితో సమావేశాలను ప్రారంభించవచ్చని గత ప్రతిపాదనలను తిరస్కరిస్తూ గవర్నర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

tags : rajastan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info