A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు విద్యలు తెలిసిపోయాయి
Share |
August 11 2020, 12:06 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు టక్కుటమార విద్యలు ప్రజలకు తెలిసిపోయాయని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే విద్యారంగంలో తెస్తున్న మార్పులపై కూడా ఆయన ట్విటర్ లో వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

వ్యవస్థ ఏదైనా అందులోకి ముందుగా తనవాళ్లను చొప్పించడం.
తనకు అనుకూలంగా దాన్ని నాశనం చెయ్యడం.
నిత్యం అనుకూల పత్రికలు, టీవీల్లో కనిపిస్తూ ఏదో పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం.
ఇప్పుడా టక్కుఠమారాలన్నీ జనానికి తెలిసిపోయాయి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా అర్థమైంది.అని విజయసాయి వ్యాఖ్యానించారు.

Our Hon. CM understands the importance of quality education in empowering next generation. A step in that direction is JAGANANNA VIDYA KANUKA.
Uniform, textbooks, notebooks, bag, shoes, socks and a belt to be provided to students of govt. schools, on the 1st day of reopening.అని ఆయన పేర్కొన్నారు.

tags : vijayasaireddy

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info