A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశ్వాసం ప్రకటించిన ఈటెల
Share |
August 11 2020, 12:25 pm

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తనకు ముఖ్యమంత్రి కెసిఆర్, అలాగే కెటిఆర్ ల నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని ప్రకటించారు. గత కొంతకాలంగా ఈటెల అదినాయకత్వానికి దూరంగా ఉన్నారని,ఆయన ఆర్దిక మంత్రి హరీష్ కు దగ్గర మనిషి అని ప్రచారం ఉన్న నేపద్యంలో ఈటెల వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. మంత్రి కెటిఆర్ నాయకత్వం పట్ల కూడా ఆయన విశ్వాసం ప్రకటించడం ద్వారా తాను గాడి తప్పలేదని చెప్పారని అనుకోవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన సభలో కెటిఆర్ తో కలిసి ఈటెల పాల్గొన్నారు. కెటిఆర్ నాయకత్వం పట్ల ఈటెల విశ్వాసం ప్రకటిస్తే, ఈటెలను సభలో కెటిఆర్ పొగడడం విశేషం. ఈటెల అన్ని వేళలా అందుబాటులో ఉంటారని అర్దరాత్రి వేళ వచ్చిన పోన్ కాల్ కు కూడా స్పందించారని పత్రికలలో వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

tags : eetela

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info