A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బెంగుళూరు లాక్ డౌన్ -నిపుణుల సూచన
Share |
August 11 2020, 12:37 pm

బెంగుళూరు నగరంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల రీత్యా నగరంలో మూడు వారాల లాక్ డౌన్ అవసరమని ఆ రాస్ట్ర సాంకేతిక కమిటీ సభ్యుడు డాక్టర్ వి. రవి అభిప్రాయపడ్డారు. ఆయన న్యూరో వైరాలజీ సంస్థ అదినేతగా ఉన్నారు. ఆయన బెంగుళూరులో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, కరోనా వ్యాప్తిని నిరోదించడానికి శాస్త్రీయంగా ఆలోచన చేస్తే మూడువారాల లాక్ డౌన్ అవసరం అవుతుందని అబిప్రాయపడ్డారు. మరో సభ్యుడు ప్రొఫెసర్ గిరిధార బాబు కూడా అదే తరహా భావనతో ఉన్నారు. మూడువారాల లాక్ డౌన్ పెట్టడం ద్వారా ఈ అంటు వ్యాదిని భవిష్యత్తులో ఎదుర్కోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు అవుతుందని ఆయన అన్నారు.మూడువారాల లాక్ డౌన్ ద్వారానే మీనింగ్ పుల్ ప్రభావం సాద్యమని ఆయన అన్నారు. కర్నాటకలో జరిగిన 670 మరణాలలో 278 బెంగుళూరులోనే సంభవించాయి.

tags : bengalore, lockdown

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info