A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరోసారి టి.సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
Share |
August 11 2020, 11:54 am

తెలంగాణలో కరోనా పరీక్షలు, ప్రైవేటు ఆస్పత్రులలో భారీ చార్జీల వసూలు వంటి అంశాలపై హైకోర్టు మరోసారి ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేసింది.గాందీ ఆస్పత్రిలో ఎందుకు పరీక్షలు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే అక్కడ కూడా పరీక్షలు మొదలు కావాలని సూచించింది.నాలుగు లక్షల రూపాయలకు పైగా బిల్లులు వేసిన కార్పొరేట్ ఆస్పత్రులపై ఏమి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది.అలాగే ప్రైవేటు పరీక్ష కేంద్రాలలో కూడా కరోనా పరీక్షలకు సంబందంచి నిర్దిష్ట గరిష్ట మొత్తాలను నిర్ణయించాలని హైకోర్టు సూచిచింది.నాచారం ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేస్తారా ?లేదా అని ప్రశ్నించింది.

tags : highcourt

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info