A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మా పేర్లతో ఫేక్ ట్వీట్లు-లోకేష్
Share |
August 11 2020, 1:00 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేరుతో, తన పేరుతో ఫేక్ ట్వీట్ లు పెడుతున్నారని టిడిపి మాజీ మంత్రి, ఎమ్మల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే వారు ఇలా చేస్తున్నారని ఆయన చెప్పారు. విశాఖ సురక్షితం కాదంటూ తాము అన్నట్లుగా కొందరు పేక్ ట్వీట్ లు పెట్టారని ఆయన ఆరోపించారు.అయితే మూడు ముక్కలాటతో వైసిపి సాదించింది ఏమటని ఆయన ప్రశ్నించారు. మూడు ప్రాంతాలలో ఏమి అభివృద్ది చేశారో చెప్పాలని లోకేష్ అన్నారు.పేక్ ట్వీట్ లు పెట్టడాన్ని ఆయన ఖండించారు.

tags : lokesh, fake tweets

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info