A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి కరోనా రిపోర్టు
Share |
August 11 2020, 12:01 pm

ఎపిలో కరోనా మరణాలు సంఖ్య 400 దాటింది. కరోనా వైరస్ కు సంబందించిన బులెటిన్ ను ఎపి ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గత ఇరవై నాలుగు గంటల్లో 22670 సాంపుల్స్ పరీక్షలు చేయగా, 1916 కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి. నలభై రెండు మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33019 కి చేరగా,మృతుల సంఖ్య 408 కి చేరింది. కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 17467 కాగా ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15144 గా ఉంది.ఎపిలో ఇంతవరకు 11 లక్షలకు పైగా కరోనా టెస్లులు జరిగిన సంగతి తెలిసిందే.అనంతపురం జల్లాలో పదిమంది, పశ్చిమగోదావరిలో తొమ్మిది మంది మరణించారు.

tags : ap, carona

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info