A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజస్తాన్ రాజకీయం పాకాన పడింది
Share |
August 11 2020, 1:02 pm

రాజస్తాన్ రాకీయాలు పాకాన పడుతున్నాయి.తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వెనక్కి తగ్గడం లేదని అర్దం అయింది. ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ,ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిది సూర్జేవాలా ప్రకటించారు. క్రమశిక్షణ ఉల్లంఘించారని, రెండుసార్లు సిఎల్పీ సమావేశానికి హాజరు కాలేదని ఆయన చెప్పారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ సచిన్ పైలట్ కు డోర్లు తెలిరించి. సచిన్ తమ పార్టీలో చేరవచ్చని ఆహ్వానించింది. తమ పార్టీ విదానాలు నచ్చినవారు ఎవరైనా పార్టీలోకి రావచ్చని తెలిపింది. అంతేకాక ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన బలాన్ని నిరూపించుకోవాలని కూడా బిజెపి డిమాండ్ చేసింది. పైలట్ వద్ద ఉన్న పదహారు మంది ఎమ్మెల్యేలు కీలకం అవుతారు .వారు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినా, లేక మరికొందరు వీరితో కలిసినా ప్రభుత్వం నిలబడడం కష్టం అవుతుంది.

tags : rajastan

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info