A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనాపై కెటిఆర్ గడుసు వ్యాఖ్యలు
Share |
August 11 2020, 12:04 pm

తెలంగాణ మంత్రి కెటిఆర్ గడుసువారే అనుకోవాలి.కరోనా కట్టడి లో ముఖ్యమంత్రి కెసిఆర్ విఫలం అయితే మరి పాస్ అయింది ఎవరు అని ఆయన అంటున్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన సభలో ఆయన ఈ ప్రశ్న లేవనెత్తారు.అంతేకాక, ఆయన ఈ అంశాన్ని ప్రధాని మోడీకి ముడిపెట్టారు.కరోనా విషయంలో సీఎం కేసీఆర్‌ విఫల మయ్యారని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. కొన్ని పత్రికలూ అదే రాస్తున్నాయి. మరి పాస్‌ అయిందెవరో, కరోనాను పూర్తిగా ఎవరు నిర్మూలిం చారో ప్రపంచంలో.., అలాగే దేశంలో ఒక్కరిని చూపించండి. భారత దేశం కరోనా కేసుల్లో మూడో స్థానానికి చేరింది.అంటే ప్రదాని మోడీ విఫలం అయినట్లా అని ఆయన ప్రశ్నించారు. ఎవ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చేత సాయం, మాట సాయం చేయాలే తప్ప విమర్శలు తగవు. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. 55 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్లు రైతుబంధు కింద అందించాం. పెన్షన్లూ ఇస్తున్నాం. ఏదైనా ఉంటే నిర్మాణాత్మక సూచన లివ్వండి.. వాటిని కచ్చితంగా పాటిస్తాం అని ఆయన అన్నారు.మొత్తం మీద కెటిఆర్ తెలివిగానే సమాదానం ఇచ్చారు.

tags : ktr, carona

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info