A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజస్తాన్ లో కొలిక్కి రాని రాజకీయ సంక్షోభం
Share |
August 11 2020, 1:03 pm

రాజస్తాన్ లో కాంగ్రెస్ అంతర్గత కలహాం, బారతీయ జనతా పార్టీ గేమ్ ప్లాన్ తో రాజకీయం కొనసాగుతోంది. తమకు పూర్తి మద్దతు ఉందని ముఖ్యమంత్రి గెహ్లాట్ వర్గం ప్రకటించగా, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం తమ తో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని,అలాంటప్పుడు గెహ్లాట్ కు పూర్తి మద్దతు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. రెండు వర్గాలు రిసార్టులలో కాంప్ రాజకయీలు ఆరంభించాయి.పైలట్ క్యాంప్ లోకి ఇద్దరు మంత్రులు కూడా వెళ్లారని చెబుతున్నారు.మరో వైపు పైలట్ మెత్తబడ్డారని,ప్రచారం జరుగుతుంటే,దానికి విరుద్దంగా క్యాంపులు నడపడం, గెహ్లాట్ తో ఉంటే బానిస మనస్తత్వం అని సచిన్ క్యాంప్ ఎమ్మెల్యే ఒకరు ట్వీట్ పెట్టడం..ఇవన్ని సంక్షోభం కొనసాగుతున్నదన్న భావన కలిగిస్తున్నాయి.సచిన బిజెపిలో చేరతారా? కాంగ్రస్ తో సర్దుకుంటారా? లేక సొంత పార్టీ పెడతారా అన్నది ఇంకా తెలవలసి ఉంది. అయితే గెహ్లాట్ కు 106 మంది ఎమ్మల్యేల మద్దతు ఉంటే అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని సవాల్ చేస్తున్నారు. బిజెపి పూర్తిగా ప్రత్యక్ష కార్యాచరణలో కనిపించకుండా తెరవెనుక కద నడుపుతోంది.ఈడి,ఐటి, సిబిఐ దాడులు అందులో భాగమేనని బావిస్తున్నారు.

tags : rajastan

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info