A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.ప్రభుత్వానికి సుజాతారావు సలహా
Share |
August 11 2020, 12:43 pm

కరోనా సమస్యపై తెలంగాణాలో ఇప్పటికీ పూర్తగా చేజారీ పోలేదని, అయితే ప్రబుత్వం పూర్తి జాగ్రత్త తీసుకోవాలని రిటైర్డ్ ఐఎఎస్ అదికారి,కేంద్ర మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి కె.సుజాతారావు అన్నారు. ఆమె ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, హైదరాబాద్ లో పలు అడ్వాంటేజెస్ ఉన్నాయని ,వాటిని వాడుకుని ఈ సమస్య నుంచి బయటపడాలని ఆమె అన్నారు. హైదరాబాద్ లోఎందరో ఆరోగ్య నిపుణులు ఉన్నారని, ప్రజారోగ్య నిపుణులు ఉన్నారని,మంచి ఆస్పత్రులు, ఐటి ,పార్మా నెట్ వర్క్ ఉన్నాయని ఆమె అన్నారు.వీటిని సమస్వయం చేసుకుని కట్టుదిట్టమైన విదానం తీసుకు రావాలని ఆమె అన్నారు.లేకుంటే కరనా సామాజిక వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.ప్రజారోగ్య నిపుణులకు మూల సమాచారం( రా డేటా) అందుబాటులో ఉంచాలని, తద్వారి విభిన్నమైన స్ట్రాటజీలను రూపొందిచే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. దీనికి ఓపెన్ నెస్ తో, పారదర్శకతతో , ప్రజల విశ్వాసం చూరగొనేలా నిర్ణయాలు చేయాలని ఆమె అబిప్రాయపడ్డారు. రాజకీయ నేతలు ప్రజలలో విశ్వాసం పెంచాలి తప్ప, సాంకేతిక నిర్ణయాలు చేయరాదని సుజాతారావు స్పష్టం చేశారు.కొందరు గతంలో స్వల్పలక్షణాలతో గాందీ ఆస్పత్రికి వెళితే పరీక్షలు చేయలేదని,అలాంటి వారి వల్ల వైరస్ మరింత వ్యాపించిందన్న భావన కూడా ఉందని ఆమె చెప్పారు.

tags : sujatarao

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info