A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా పై కొత్త విషయం చెబుతా-ట్రంప్
Share |
August 11 2020, 12:03 pm

అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏదో ఒక విషయం చెబుతుంటారు.తాజాగా ఆయన చికిత్సా విధానంలో మంచి మార్పులు రాబోతున్నాయని అన్నారు. త్వరలో మంచి వార్తను అందించబోతున్నాం అని ట్రంప్‌ తెలిపారు. రష్యా, చైనా, భారత్‌, బ్రెజిల్‌ వంటి పెద్ద దేశాల కంటే అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌-19 పరీక్షా సామర్థ్య కార్యక్రమం ఉందని అన్నారు. అమెరికాలో అత్యల్ప మరణాల రేటు మాత్రమే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు 45 మిలియన్ల పరీక్షలు నిర్వహించామని, అందువల్లే ఎక్కువ కేసులు వచ్చాయిని అన్నారు. కొన్ని దేశాల్లో కేవలం ఆస్పత్రికి వచ్చిన వారికి, అనారోగ్యంగా ఉన్న వారికే పరీక్షలు చేస్తున్నాయి. అందుకే అక్కడ ఎక్కువ కేసులు లేవు. అయితే మనకు కేసుల ప్రభావం ఎక్కువ ఉన్నందున కత్తి మీద సాములా తయారయ్యిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

tags : trump

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info