A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించరా
Share |
August 11 2020, 12:08 pm

హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రి ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. ఆయన దీనిపై ట్విటర్ లో వ్యాఖ్య చేశారు.ఉస్మానియా ఆస్పత్రిలో వసతులు సరిగాలేక రోగులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ఉస్మానియాలో సరైన సౌకర్యాలు లేక అటు రోగులు, ఇటు ఆస్పత్రి సిబ్బంది నానా పాట్లు పడుతు్న్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో బిజీగా ఉన్నారని రాజాసింగ్ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించే సమయం కూడా సీఎం కేసీఆర్ కు లేదని ఆయన అన్నారు. సర్కార్ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు బడ్జెట్ కూడా లేదని ఆయన విమర్శించారు.

tags : raja singh

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info