A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ కరోనా రిపోర్టు
Share |
August 11 2020, 1:06 pm

తెలంగాణలో 1,550 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి . 9 మంది చనిపోయారు. మొత్తం కేసులు 36 221 కేసులు నమోదు కాగా 365 మంది మరణించారు. 11, 178 మంది ఆస్పత్రులలో చికిత్సపొందుతున్నారు. 1,197 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 23,679 మంది కోలుకున్నారు. హైదరాబాద్ పరిధిలో
926 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్ జిల్లాలో 53, సంగారెడ్డి జిల్లాలో 19, ఖమ్మం జిల్లాలో 38, కామారెడ్డి జిల్లాలో 33, వరంగల్ అర్బన్‌ జిల్లాలో 16, వరంగల్ రూరల్‌ జిల్లాలో 8, నిర్మల్ జిల్లాలో 1, కరీంనగర్ జిల్లాలో 86, యాదాద్రి జిల్లాలో 5, మహబూబాబాద్ జిల్లాలో 13 కరోనా కేసులు వచ్చాయి.

tags : carona

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info