A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాలకృష్ణ విజ్ఞప్తి
Share |
August 11 2020, 1:09 pm

ఎపి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి నీలం సహానికి టిడిపి ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృస్ణ ఉత్తరం రాశారు. హిందుపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన కోరారు. హిందుపూర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇతర ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని, అందువల్ల దీనిని జిల్లాగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.హిందుపూర్ పట్ణం అనంతపురానికి 110 కి.మీ.దూరంలో ఉందని ఆయన తెలిపారు. అందువల్ల హిందుపూర్ జిల్లా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలాగే హిందుపూర వద్ద మాల్గురు లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరారు.


టిడిపి అదికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ ఈ పనులు ఎందుకు చేయించుకోలేకపోయారో?

tags : balakrishna

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info