A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ వ్యవసాయానికి గిరాకీ
Share |
August 11 2020, 12:49 pm

కాలం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమంటే ఇదే అనుకోవాలి.మొన్నటి వరకు వ్యవసాయం చేసే బూ యజమానులు తక్కువగా ఉండేవారు. కౌలు కు ఇస్తే ఎంత ఇస్తారో తెలియని పరిస్థితి.అలాంటిది ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో వ్యవసాయానికి మళ్లీ గిరాకీ పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ట్రెండ్ సాగుతోంది. ఈ మేరకు మీడియాలో కదనాలు కూడా వస్తున్నాయి. వ్యవసాయం వైపు పలువురు మొగ్గుతుండడంతో కౌలు రేట్లు కూడా పెరుగుతున్నాయి. కొందరు సొంతంగా వ్యవసాయం చేసుకోవడం ఆరంభించగా, మరికొందరు మాత్రం అదిక కౌలు వస్తోందని సంతోష పడుతున్నారు.రంగారెడ్డి జిల్లాలో గతంలో ఎకరాకు ఐదారువేల కౌలు కూడా రాని పరిస్థితి నుంచి ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నచోట్ల, వాణిజ్య పంటలకైతే నలభై,ఎభై వేల రూపాయల కౌలు కూడా పలుకుతోందని ఒక పత్రిక రాసింది. నల్గొండ జిల్లా శాలిగౌరారం ఇంతకు ముందు 13 వేల కౌలు ఉంటే, ఇప్పుడుఅది పాతికవేల వరకు వెళ్లింది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున కార్యికులు సొంత ఊళ్లకు వెళ్లడం,ప్రస్తుత పరిస్తితిలో గ్రామాలే బెటర్ అనే భావన రావడంతో వ్యవసాయానికి గిరాకి పెరిగింది. వ్యవసాయం మళ్లీ గౌరవ ప్రద వృత్తిగా మారితే మంచిదే.

tags : agricultutre

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info