A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ కరోనా రిపోర్టు
Share |
August 5 2020, 5:15 am

తెలంగాణలో బుధవారం రాత్రికి 1924 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. పదకుండు మంది మరణించారు.దీంతో మృతుల సంఖ్య 324కి పెరిగింది. మొత్తం కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 29,836కు చేరుకుంది. ఇంకా 11,933 ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఒక రోజులో 992 మంది డిశ్చార్జి కాగా 17,279 మంది ఇప్పటివరకూ కోలుకున్నారు.
హైదరాబాద్ పరిధిలో 1,590 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 99, మేడ్చల్ జిల్లాలో 43, సంగారెడ్డిలో 20, కరీంనగర్‌లో 14, మహబూబ్‌నగర్‌లో 15 నమోదు అయ్యాయి.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info