A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైఎస్ ఆర్ రాజకీయాలకు అతీతం-టి.మంత్రి
Share |
August 11 2020, 11:46 am

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని పార్లీట పరంగా చూడబోమని, ఎవరు వచ్చినా వారికి ఏ రకంగా సాయం చేయాలన్న ద్యేయంతో పనిచేసేవారని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రైతుల బాగు కోసం రాజశేఖరరెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, ఇప్పుడు అదే లక్షణం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లో చూస్తున్నానని ఆమె అన్నారు.వైఎస్ విగ్రహానికి ఆమె పూలమాల సమర్పించిన తర్వాత మాట్లాడారు. తాను ఏ పార్టీలో ఉన్నానన్నది ముఖ్యం కాదని, పార్టీలతో నిమిత్తం లేకుండా వైఎస్ ను తాము అబిమానిస్తామని ఆమె చెప్పారు. పేదల కోసం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆంద్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలో కూడా ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతారని సబితా పేర్కొన్నారు. కాగా ఎల్బినగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి మాట్లాడుతూ తాను టిఆర్ఎస్ లో ఉన్నా, వ్యక్తిగతంగా వైఎస్ ను అభిమానిస్తానని చెప్పారు.

tags : sabita

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info