A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాన్నగారు తప్ప ఇంకెవరైనా చేశారా అంటే..
Share |
August 11 2020, 11:52 am

రాష్ట్రంలో రైతుల పట్ల మంచి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చూస్తే నాన్నగారి పేరు గొప్పగా కనిపిస్తుందని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో ఎనభై శాతం మంది వ్యవసాయం పై ఆధారపడి ఉన్నారని అన్నారు. నాన్నగారు 2004లో అదికారంలోకి వచ్చిన వెంటనే 1200 కోట్ల రైతుల కరెంటు బకాయిలు రద్దు చేశారని, గతంలో ఎన్నడూ జరగని విధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేశారని గర్వంగా చెప్పగలమని ఆయన అన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రోజూ రైతులు సుమారు 35యూనిట్లు వాడుతుంటారని ,ఏడాది మొత్తానికి లెక్క వేస్తే ప్రతి రైతుకు ఏభైవేల రూపాయల మేర ఇప్పుడు మేలు జరుగుతోందని ,దీనికి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టిన విషయం గుర్తుకు వస్తుందని ఆయన అన్నారు.రైతులకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగలు బట్టలు ఆరవేయడానికి ఉపయోగపడతాయని చంద్రబాబు అప్పట్లో అనేవారని జగన్ గుర్తు చేశారు. అప్పటి నుంచి 104,108, ఆరోగ్యశ్రీ, పీజ్ రీయింబర్స్ మెంట్, భారీ ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు.

tags : jagan

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info