A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా టైమ్ లో కేంద్రం ఆర్.ఎస్.ఎస్.ఎజెండా
Share |
August 13 2020, 11:47 am

కేంద్ర ప్రభుత్వంపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి విమర్శలు కురిపించారు.
కరోనా తో దేశప్రజలంతా దిక్కుతోచని స్థితిలో ఉంటే.. మోడీ సర్కార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా అమలుచేస్తున్నదని ఆయన ద్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు 106 ఏండ్ల జయంతి సందర్భంగా ఏచూరి ఫేస్‌బుక్‌ ఆన్‌లైన్‌లో బుధవారం మాట్లాడారు. మోడీ ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయమే.. ఇపుడు దేశప్రజల్ని తీవ్ర ఇబ్బంది పాల్జేస్తున్నద న్నారు. లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నది కేంద్రం.. కానీ ఇపుడు మీ కష్టాలకు మీరే బాధ్యులన్నట్టుగా రాష్ట్రాలనూ, దేశ ప్రజలను వదిలేసిందని విమర్శించారు. పేదలకు రూ.7,500, పది కేజీల బియ్యం ఆరు నెలలపాటు ఇవ్వాలని సీపీఐ(ఎం) కోరుతున్నా మోడీ సర్కార్‌ చెవికెక్కటంలేద న్నారు.ప్రతిపక్ష పార్టీలను ముఖ్యంగా కమ్యూనిస్టు నాయకులను చైనా మద్దతుదారులుగా దాడి చేస్తున్నారని అన్నారు. మార్క్సిస్టు పార్టీ విధానం ఎప్పుడూ... చర్చల ద్వారానే చైనాతో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నట్టు చెఏచూరి అన్నారు.

tags : sitaram echuri

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info