A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లాక్ డౌన్ వల్ల లాభం లేదు-తెలంగాణ మంత్రి
Share |
August 13 2020, 11:49 am

కరోనా సమస్య ప్రపంచం అంతా ఉందని, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం నూటికి డెబ్బై మందికి కరోనా వచ్చే అవకాశం ఉందని ,దానిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. కొందరికి కరోనా వారికి తెలియకుండా వచ్చి పోతోందని ఆయన చెప్పారు. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల లాభం లేదని, మరింత నష్టం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు.తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, చాలామంది కోలుకుంటున్నారని, హోం మంత్రి అలీ, ఉప సభాపతి పద్మారావు, కాంగ్రెస్ నేత వి.హెచ్ కూడా కోలుకున్నారని ఆయన అన్నారు. బేగంబజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్ లు స్వచ్చందంగా మూసి వేశారని,కాని వారం రోజుల తర్వాత యదా ప్రకారం తెరవక తప్పలేదని ఆయన అన్నారు. బిజెపి వాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారని తాము కూడా మాట్లాడవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.కేంద్రం ఏమి చేస్తోందని,తప్పట్లు కొట్టించి, దపాలు వలిగిస్తే సరిపోతుందా అని అడగవచ్చని ఆయన అన్నారు.

tags : talasani

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info