A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తాడిపత్రి ప్రభోనంద స్వామి కన్నుమూత
Share |
August 13 2020, 10:54 am

ఈ మద్య కాలంలో జెసి దివాకరరెడ్డి తో వివాదంలో పడ్డ తాడిపత్రి ప్రభోనందస్వామి కన్నుమూశారు.ఆయన గత కొంత కాలంగా అస్వస్థులుగా ఉన్నారు. ఆయనకు సీరియస్ కాగా కుటుంబ సభ్యులు, భక్తులు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారని సమాచారం వచ్చింది.త్రైత సిద్దాంత కర్తగా ఆయన పేరొందారు.తాడిపత్రి సమీపంలోని చిన పొడమల వద్ద ప్రభోనందాశ్రమాన్ని ఆయన నెలకొల్పారు.భగవద్గీత, ఖురాన్,బైబిల్ మత గ్రందాలలో ఉన్నది ఒకటే సారాంశమని ఆయన బోదిస్తుండేవారు. కృష్ణ మందిరాన్ని,ఇందూ జ్ఞాన వేదికను కూడా ఆయన నిర్మించారు.పలు పుస్తకాలు కూడా రచించిన ఈయన సిద్దాంతపై విభేదించినవారు కూడా ఉన్నారు.

tags : tadipatri, prabhonanda

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info