A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి కరోనా రిపోర్టు
Share |
August 13 2020, 11:51 am

ఎపిలో 10,94,615 శాంపిల్స్‌ పరీక్షించా 1555 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఎపి ప్రభుత్వం ప్రకటించింది. అయితే గత 24 గంటలలో 904 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు.కొత్తగా నమోదు అయిన కేసులలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 53 మందికి, ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇద్దరికి నిర్ధారణ అయ్యింది. కరోనా కారణంగా పదమూడు మంది మరణించారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 277కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,383 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

tags : ap,carona

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info