A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురాజుపై మరో ఇద్దరు ఎమ్మెల్యేల పిర్యాదు
Share |
August 13 2020, 10:58 am

పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజుపై మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పోలీసులకు పిర్యాదు చేయడం విశేషం.భీమవరం ఎమ్మెల్సీ గ్రంది శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఈ పిర్యాదులు చేశారు.గ్రంది భీమవరంలో పిర్యాదు చేస్తే ,ప్రసాదరాజు నరసాపురంలో చేశారు. రఘురాజు తప్పుడు ఆరోపణలు చేశారని, పరువుకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఆయనపై చర్య తీసుకోవాలని వీరు కోరారు. ఇప్పటికే మంత్రి రంగనాధరాజు ఈ రకమైన పిర్యాదు చేసిన సంగతి తెలిసందే.ఇందులో ఏదైనా వ్యూహం ఉందా అన్నది చూడాలి.రఘు రాజు కూడా వైసిపి నేతలపై పిర్యాదు చేశారు. రెండువైపులా పిర్యాదులు వచ్చినందున దేనిపైన పోలీసులు చర్యలు తీసుకోకపోవచ్చని భావిస్తున్నారు.

tags : ap raghuraju,grnadhi

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info