A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కిరాతకుడు డూబేని పట్టుకున్నారు
Share |
August 13 2020, 10:56 am

భారతదేశ పోలీసులు సమర్దంగా పనిచేయగలరని రుజువు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో పోలీసులను హత్యచేసిన కిరాతకుడిని పట్టుకున్నారు. మద్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో వికాస్ డూబే అని ఇతగాడిని అరెస్టు చేశారు. ఉజ్జ‌యిని మ‌హంకాళి ఆల‌యంలో మాస్కు పెట్టుకుని తిరుగుతున్న అత‌డిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు స‌మాచారం అందించారు. పోలీసులు రంగప్రవేశం చేసి వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. "నేను వికాస్ దూబేను, కాన్పూర్ వాలా" అని అతడు గ‌ట్టిగా అరిచాడు. ఒక డిఎస్పి తో సహా ఎనిమిది మందిని పోలీసులను డూబే,అతని అనుచరులు హత్య చేసిన సంగతి తెలిసిందే.డూబే అత్యంత స‌న్నిహితుడు, అత‌ని బాడీగార్డు అమ‌ర్ దూబేను పోలీసులు మంగ‌ళ‌వారం ఎన్‌కౌంట‌ర్‌లో కాల్చి చంపేశారు. వికాస్ దూబేకు స‌న్నిహితంగా ఉండే మ‌రో ఇద్ద‌రిని పోలీసులు గురువారం హ‌త‌మార్చారు.

tags : mp, arrest

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info