A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు ఎప్పుడూ లేనంత నిరసన వస్తోందా
Share |
August 13 2020, 11:52 am

గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కొంత నిరసనలను ఎదుర్కుంటున్నట్లుగా ఉంది. ప్రగతి భవన్ ఎదుట ఒక యువకుడు మెరుపు నిరసన తెలిపిన తీరుపై ఒక వార్త వచ్చింది. బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ప్రగతిభవన్‌ ఎగ్జిట్‌ గేటు వద్ద ప్ల కార్డు పట్టుకుని నిరసన తెలిపి మెరుపు వేగంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడట. పోలీసులు పట్టుకునేందుకు వచ్చే లోపే వెళ్లిపోయాడు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కడ ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం నా హక్కు’ అని ఇంగ్లిష్‌లో రాసిన ప్లకార్డు పట్టుకుని ఉన్నాడట. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజేలను పరిశీలించి నిరసనకారుడు ఎవరనే విషయాన్ని తెలుసుకునే యత్నం చేస్తున్నారు.

నిరసనకారుడిని తెలుసుకోవడం సరే..కాని ఎందుకు నిరసన వస్తున్నదో, అందులో వాస్తవం ఉందో ,లేదో కూడా ఆలోచించడం మంచిదేమో!

tags : kcr

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info