A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రంప్ భార్య విగ్రహం ద్వంసం
Share |
August 11 2020, 12:19 pm

విగ్రహాల ద్వంసం కార్యక్రమం చివరికి అమెరికా దేశ అద్యక్షుడి భార్యకు కూడా తాకింది. అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా సొంత ప్రదేశం స్లోవేనియాలో కొందరు ఏర్పాటు చేసిన ఆమె విగ్రహానికి ఎవరో నిప్పు అంటించారట.అది కూడా అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజు అయిన జూలై నాలుగున జరిగిందట.చెక్కతో తయారైన మెలానియా విగ్రహానికి నిప్పంటించారని ఈ విగ్రహం రూపొందించిన కళాకారుడు బ్రాడ్ డౌనీ తెలిపారు. ఈ ఘటనపై జులై 5న పోలీసులు తనకు సమాచారం ఇవ్వగానే దెబ్బతిన్న విగ్రహాన్ని తొలగించానని బెర్లిన్‌కు చెందిన ఈ అమెరికన్‌ ఆర్టిస్ట్‌ బ్రాడ్‌ డౌనీ చెప్పారు. వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న నేపద్యంలో ఇలా జరిగి ఉండవచ్చని ఆయన అనుమానిస్తున్నారు.స్లొవేనియాలో స్దానిక ఆర్టిస్ట్‌ డిజైన్‌ చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ వుడెన్‌ విగ్రహాన్ని కూడా ఈ ఏడాది జనవరిలో దుండగులు దగ్ధం చేశారు.మొత్తం మీద ఇతర దేశాలలో కూడా ఇలా జరుగుతున్నాయి.

tags : melonia ,trup,statue

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info