A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందట
Share |
August 11 2020, 1:22 pm

వ్యాపారం చేయడానికి అనేక పద్దతులు అంటారు. కరోనా సమయంలో ఎలా వ్యాపారం పెంచుకోవాలా అని చూశాడు ఒక వ్యాపారి.తాను అమ్మే మైసూర్ పాక్ లో ఔషద గుణాలు ఉన్నాయని, అది తింటే కరోనా జబ్బు నయం అవుతుందని ప్రచారం చేశారు. మూడు నెలలుగా అదే ప్రకారం అమ్ముతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించడాట.కోయంటత్తూరు సమీపంలోని తొట్టి పాళాయం అనే చోట తిరునల్వేలి స్వీట్ షాపు యజమాని ఇలా అమ్ముతుండడంతో సోషల్ మీడియాలో వైరల్ అయిందట. ఆ విషయం ఆరోగ్య శాఖ అదికారుల దృష్టికి వెళ్లి అన్ని చెక్ చేసి,ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా ప్రచారం చేసి అమ్మడం తప్పని ఆ దుకాణాన్ని సీల్ చేశారట.సుమారు 120 కిలోల మైసూర్ పాక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారట. అంటే అసలుకు మోసం వచ్చిందన్నమాట.

tags : carona, mysore pack

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*షేమ్,షేమ్ బాబూ అన్న విజయసాయి
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info