A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో
Share |
August 11 2020, 12:22 pm

ఎపిలో ప్రైవేటు ఆస్పత్రులలో జరిగే కరోనా చికిత్సలకు సంబందించిన వ్యయాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆరోగ్యశ్రీ రోగులు ప్రత్యేక గది తీసుకుంటే రోజుకు రూ.600వరకూ చార్జ్‌ చేయవచ్చు. వీటితో పాటు మరికొన్ని మార్గదర్శకాలను ప్రభు త్వం విడుదల చేసిం ది. రోగులకున్న లక్షణాలను బట్టి వారిని కేటగిరీల వారీగా పరిగణిస్తారు. వారికి అందించే చికిత్సను బట్టి ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులను... కరోనా రోగులకు మాత్రమే చికిత్స అందించేవి, కరోనా రోగులతో పాటు ఇతరులకు చికిత్స అందించేవి, సాధారణ రోగులకు చికిత్స అందించేవిగా వర్గీకరిస్తారు. రోగులు ఎలాంటి సమస్యతో వచ్చినా వెంటనే అడ్మిట్‌ చేసుకోవాలి. కరోనా టెస్ట్‌ కోసం ఎదురుచూడకుండా వెంటనే వారికి చికిత్స అందించాలి. ఇలాంటి వారికి పాజిటివ్‌ వస్తే కరోనా ఆస్పత్రులకు తరలించాలి. అనుమానితులకు ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

tags : ap, arogyasir

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info