A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహారాష్ట్ర సి.ఎమ్. బాగా పనిచేశారన్న పవార్
Share |
August 5 2020, 4:06 am

మహారాష్ట్రలో శివసేన, ఎన్సిపి మద్య ఏర్పడిన గాప్ ను తగ్గించడానికి ప్రయత్నం జరిగినట్లుగా ఉంది. ఎన్సిపి అదినేత శరద్ పవార్ స్వయంగా ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దావ్ ఠాక్రే ఇంటికి వెళ్లి కలిశారు. వారిద్దరి మద్య ఆయా అంశాలపై చర్చలు జరిగాయి.ఆ తర్వాత పవార్ మాట్లాడుతూ , ఉద్దావ్ ప్రభుత్వం ఆశించిన రీతిలో పని చేస్తుందని ప్రశంసించారు.ప్రత్యేకించి కరోనా సంక్షోభంలో ముఖ్యమంత్రి బాగా పనిచేశారని అన్నారు.తాను ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లడం అవమానం ఏమీ కాదని అన్నారు.తానే కావాలని వెళ్లానని, సామ్నా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చానని, ముఖ్యమంత్రి ని తన ఇంటికి పిలవడం కన్నా తాను వెళ్లడమే బాగుంటుందని భావించానని అన్నారు .నలుగురు శివసేన కార్పొరేటర్లు ఎన్సిపి లో చేరడాన్ని ప్రస్తావిస్తూ అది కేవలం స్థానిక అంశమని ఆయన అన్నారు.

tags : uddav,pawar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info