A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురాజుపై పోలీసులకు మంత్రి ఫిర్యాదు
Share |
August 15 2020, 12:56 am

నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజుకు, వైసిపి నేతలకు తగాదా ముదురుతోంది.రఘు రామకృస్ణం రాజు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, పరువుకు భంగం కలిగించారని మంత్రి చెరుకువాడ రంగనాధరాజు పోలీసులకు పిర్యాదు చేశారు.ఆయన పోడూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఎమ్.పి పై చర్యలు తీసుకోవాలని రంగనాద రాజు కోరారు.కాగా దీనిపై రఘురాజు స్పందిస్తూ మంత్రి తనపై పోలీసులకు పిర్యాదుచేయడం తగదని అన్నారు.తన దిష్టిబొమ్మను దగ్దం చేస్తే పోలీసులు కేసు పెట్టలేదని, ఇప్పుడు తాను మంత్రి దిష్టి బొమ్మ దహనం చేశానని తప్పుడు పిర్యాదు చేశారని ఆరోపించారు. మొత్తం మీద రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఎప్పటికి కొలిక్కి వస్తుందో!

tags : rangha nadhraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info