A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సోనియా ట్రస్టులపై కేంద్రం దర్యాప్తు
Share |
August 15 2020, 1:48 am

రాకీయంగా కేంద్ర ప్రభుత్వం మరో దుమారానికి తెరలేపుతున్నట్లుగా ఉంది. కాంగ్రెస్ అదినేత్రి సోనియాగాందీ కుటుంబానికి చెందిన మూడు ట్రస్టులపై విచారణకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఎన్ పోర్స్ మెంట్ అదనపు డైరెక్టర్ఈ దర్యాప్తునకు నాయకత్వం వహిస్తారు. సిబిఐ కూడా ఈ విచారణలో పాల్గొంటుంది.రాజీవ్ గాందీ ఫౌండేషన్, రాజీవ్ గాందీ చారిటబుల్ ట్రస్ట, ఇందిరాగాందీ మొమెరియల్ ట్రస్లుల కు సంబందించిన ఆర్దిక అవకతవకలపై వీరు దర్యాప్తు చేయనున్నారు. కేంద్ర హోం శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.సోనియాగాంధీ ట్రస్టులకు చైర్ పర్సన్ గా ఉండగా,రాహుల్ గాందీ మన్మోహన్ సింగ్, చిదంబరం,ప్రియాంక గాంధీ తదితరులు ట్రస్టీలుగా ఉన్నారు.

tags : center trusts

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info