A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మేం ఉంటేనా.. చంద్రబాబు వ్యాఖ్య
Share |
August 15 2020, 1:00 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కబుర్లు భలేగా ఉంటాయి. తాము అదికారంలో ఉంటే రైతు ఒక్కక్కరికి లక్షా ఇరవైవేల రూపాయలు వచ్చేవని ఆయన అంటున్నారు. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ తీసివేసి, రైతు భరోసా ద్వారా తక్కువ డబ్బు ఇవ్వడం రైతు దినోత్సవమా అని ఆయన అన్నారు.రైతు భరోసా తో రైతులకు ఐదేళ్లలో వచ్చేది 27500 రూపాయలేనని ఆయన అన్నారు. 34 వేల ఎకరాల రైతుల ప్రాణాలు తీయడం రైతు దినోత్సవమా అని ఆయన అన్నారు. పది లక్షల మంది రైతులకు భరోసా ఎగవేశారని ఆయన ఆరోపించారు.

లక్ష కోట్ల రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు ఎంత చేశారో జనం మర్చిపోయారని ఆయన అభిప్రాయం కావచ్చు.

tags : chandrababu, comment

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info