A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రముఖ నటి జయంతికి అస్వస్థత
Share |
August 15 2020, 12:58 am

పలు భాషలలో నటించిన ప్రముఖ నటి జయంతి అస్వస్థతకు గురయ్యారు. ఆమె శ్వాసకోశ సమస్యతో బాదపడుతున్నారు.గత పాతికేళ్లుగా ఆమె ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారని, అది తీవ్రం అవడంతో మంగళవారం బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంతేగాక 24 గంటలపాటు పరిశీలనలో ఉంచామని డాక్టర్లు తెలిపారు.కాగా జయంతికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు 500పైగా సినిమాల్లో నటించిన ఈమె 300 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.

ఇదిలా ఉండగా, కన్నడ టివీ నటుడు సుశీల్ ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది.

tags : jayanti

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info