A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేతలతో జాగ్రత్త- వైసిపికి వీర్రాజు సలహా
Share |
August 15 2020, 1:51 am

తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు పేదల ఇళ్ల నిర్మాణాలపై అబద్దాలు చెబుతున్నారని బిజెపి నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం హయాంలో ఇళ్ల నిర్మాణం పూ్ర్తి కాలేదని ఆయన స్పష్టం చేశారు.తన హయాంలో పూర్తి కాని ఇళ్లను ,అవేవో పూర్తి అయినట్లు చెబుతూ ఎందుకు పంపిణీ చేయలేదని టిడిపి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. టీడీపీ నేతలు మోసపూరిత చర్యలకు పాల్పడకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చూసుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయాలని, వీర్రాజు అన్నారు.

tags : veeraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info