A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో 1332 కరోనా రోగులు కోలుకున్నారు
Share |
August 15 2020, 1:52 am

ఎపిలో కొత్తగా 1062 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 27643 పరీక్షలు జరిగాయి. కొత్తగా వచ్చిన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 22259 కి చేరింది.
ఒక్క రోజులో 1,332 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇలా భారీ స్థాయిలో కరోనా బాధితులు కోలుకుని ఒకేసారి డిశ్చార్జ్‌ కావడం ఇదే మొదటి సారి అని చెబతున్నారు. దీంతో వైరస్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 11,101 కి చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 12 మంది మృత్యువాతపడ్డారు మొత్తం మృతుల సంఖ్య 264కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,894 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,77, 773 కరోనా పరీక్షలు నిర్వహించారు.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info