A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
Share |
August 13 2020, 11:17 am

మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
చుక్క నీటిని వృదాకానివ్వం 
రెండు పంటలకు సమృద్ధిగా నీరు 
దశాబ్దాలుగా మూసిని పట్టించుకోలేదు 
గత పాలకుల నిర్లక్ష్యంతో నీళ్లు వృధాగా పోయాయి
మొన్నటి వరదలకు గేటు తొలిగినా నీళ్లు వృధా కానివ్వలేదు
స్టాఫ్ లాగ్ గేట్ తో నీళ్లు ఆపి రెండు పంటలకు నీళ్లిచ్చినాము  
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు కట్టాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం
రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి భరోసా 
మూసి ప్రాజెక్ట్ లో మరమ్మతులు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి 

మూడు రోజుల్లోనే మూసి కి కొత్త గేట్లు అమర్చే కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి
గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు.
చుక్క నీటిని వృదాకానివ్వమని ఆయన స్పష్టం చేశారు.
దశాబ్దాలుగా మూసిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకే లీకేజీలతో నీళ్ళన్ని కృష్ణా లో కలసి వృధాగా
పోయాయని ఆయన చెప్పారు
సోమవారం సాయంత్రం ఆయన మూసి ప్రాజెక్ట్ ను సందర్శించి కొత్త గేట్ల అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

2014 తరువాత రాష్ట్రంలో టి ఆర్ యస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదటనే సాగునీటి ప్రాజెక్ట్ లపై దృష్టి
సారించామన్నారు.
మూసి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయిన మీదట అప్పటి పాలకులు అటు వైపు చూడక పోవడం వల్లనే మొన్నటి
వర్షాలకు గేట్లు పక్కకు తొలిగాయన్నారు.
అయినా ఆఘమేఘాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు స్టాఫ్ లాగ్ గేట్లు అమర్చి నీటి వృధాను
అడ్డుకున్నామన్నారు.
పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకు సాగు నీరు ఇవ్వాలి అన్నదే ముఖ్యమంత్రి
కేసీఆర్ సంకల్పమని ఆయన అన్నారు
తాజాగా జరుగుతున్న మరమ్మతులతో మూసి ఆయకట్టు రైతాంగానికి రెండు పంటలకు సమృద్ధిగా నీళ్లు
అందిస్తామన్నారు.

tags : jagadeeshreddy

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info