A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో కరోనా బాదితులకు భోజనానికి రూ.500
Share |
August 13 2020, 10:55 am

ఎపిలో కరోనా బాదితులకు భోజన సదుపాయం కింద ఒక్కొక్కరికి 500 రూపాయలు కేటాయించామని ఉప ముఖ్యమంత్రి ,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చె్పారు. ఎవరైనా సరైన ఆహారం ఇవ్వకపోతే కాంట్రాక్టర్ పై చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.కాగా ప్రైవేటు లాబ్ లలో ఒకటి ,రెండు ఫలితాలు తప్పుగా వచ్చాయని తెలిసిందని, భవిష్యత్తులో అలా జరిగితే ఆ లాబ్ లపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.కరోనా బాదితులతో మంత్రి మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. బాదితులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెప్పారు.ఏ సమస్య ఉన్నా డాక్టర్లు తమ దృష్టికి తేవాలని నాని కోరారు.

tags : alla nani

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info