A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అడిగి మరీ రాజమండ్రి జైలుకు టిడిపి మాజీ మంత్రి
Share |
August 13 2020, 11:50 am

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన లాయర్ల ద్వారా అడిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బదిలీ చేయించుకున్నారు.మచిలీపట్నం సబ్ జైలులో సరిగా సదుపాయాలు లేవని,నిందితులను రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని రవీంద్ర తరపు న్యాయవాది కోరగా తొలుత న్యాయమూర్తి అంగీకరించలేదు. సోమవారం నాడు మళ్లీ రవీంద్ర న్యాయవాదులు సబ్ జైలర్ కు విజ్ఞప్తి ఇచ్చారు. దానిని ఆయన కోర్టుకు రిఫర్ చేశారు. ఆ మీదట ఛీప్ జ్యుడిషియల్ ఛీఫ్ మెజిస్ట్రేట్ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. నిందితుల్ని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించేందుకు అనుమతిచ్చారు. దీంతో ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు మధ్య కొల్లు రవీంద్రతోపాటు మిగిలిన నిందితులను కూడా రాజమహేంద్రవరం తరలించారని వార్త వచ్చింది.కాగా రవీంద్ర కు టిడిపి చేసిన సూచన పాటించలేదని ఒక టీవీ కదనాన్ని ఇచ్చింది. దాని ప్రకారం కేసులో లొంగిపోయి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని మీడియాకు ఆ సమయంలో చెప్పాలని టిడిపి నాయకత్వం సూచించిందట. కాని రవీంద్ర గోడ దూకి పారిపోయి మొత్తం టిడిపి ప్లాన్ ను పాడుచేశారట.

tags : kollu ravindra

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info