A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి అడ్డుపడడంపై జగన్ విచారం
Share |
August 13 2020, 11:01 am

ఎపిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్లడం మీద ముఖ్యమంత్రి జగన్ విచారం వ్యక్తం చేశారు. సుప్రింకోర్టులో న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.కరోనా కారణంగా న్యాయస్థానాలలో కేసులు విచారణకు రావడంలో ఆలస్యం అవుతోందని ఆయన అన్నారు.ఆగస్టు పదిహేను నాటికి అన్ని సమస్యలు తీరతాయని భావిస్తున్నట్లు ఆయన వివరించారు.డి పట్టాలైతే ఇప్పటికిప్పుడే ఇవ్వవచ్చని ఆయన అన్నారు. కాని పేదలకు స్థలాలను రిజిస్టర్ చేసి ఇవ్వాలని సంకల్పించామని ఆయన అన్నారు.ఎపి జనాభాలో 20 శాతం జనాభాకు స్థలాలు ఇవ్వాలని తలపెట్టామని జగన్ పేర్కొన్నారు.

tags : jagan, tdp

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info