A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గవర్నర్ తమిళపై మరో అడుగు వేశారు..
Share |
August 13 2020, 11:54 am

తెలంగాణ గవర్నర్ తమిళసై మరో అడుగు వేశారు. టిఆర్ఎస్ ప్రబుత్వానికి ఇబ్బంది కలిగించడమా?లేక తన బాద్యత నిర్వహించడమా అన్నది వేరే విషయం. కాని ఆమె ప్రభుత్వంతో సంబందం లేకుండా ప్రైవేటు ఆస్పత్రుల వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు.కరోనాకు సంబందించి తీసుకుంటున్న చర్యలు, ఆస్పత్రులలో ఉన్న పరిస్థితి, ఇతర సమస్యలపై ఆమె చర్చించారు. గత కొంతకాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి ,గవర్నర్ కు మద్య అంతరం ఏర్పడింది. ఆమె నిమ్స్ సందర్శనను ప్రభుత్వం వ్యతిరేకించింది. అయినప్పటికీ ఆమె సందర్శించారు. తాజాగా ఛీప్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆమె పిలవగా వారు రాలేదు. ఈ నేపద్యంలో ప్రైవేటు ఆస్పత్రుల వారితో భేటీ అవడం ప్రాదాన్యత సంతరించుకుంది.దీనిపై కెసిఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

tags : tamilsai

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info